త్రిపురాసుర సంహారం జరిగిన స్థలం - త్రిపురాంతకం
సృష్టి లో ..శివలింగం పై - 'గంగ ' తో వెలసిన ఆలయం - త్రిపురాంతకం
కుమారగిరి పైన - శ్రీ చక్రం పై నిర్మితమైన వింత గొలిపే ఆలయం.. నల్లమల కనుమలలో ..నడయాడిన ఒకప్పటి - తాంత్రిక దేవత,
ఇప్పటికీ కోరిన కోరికలు నెరవేర్చే - తల్లి - శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి.
ఇప్పటికి -మరుగున పడిపోయిన క్షేత్ర విశిష్టత - కనిపించని అభివృద్ధి,
కాశీ..లో - ఉన్న -కదంబ -వృక్షాలకు - నెలవు - త్రిపురాంతకం - క్షేత్రం.
ఇక్కడ - ఇప్పటికి -జరుగుతోన్న-ఎన్నో -ఎన్నెన్నో - వింతలు -విశేషాలు.
ప్రపంచం లోనే ఏకైక - శ్రీ బాల త్రిపుర సుందరి దేవి గా సరస్సులో జన్మించిన అమ్మ ఆలయం .
ఇప్పటికి -శ్రీ పార్వతి పరమేశ్వరులు కుమారుణ్ణి చూడడానికి - అమావాస్య యందు మహా శివుడు ,పౌర్ణమి నందు
శ్రీ పార్వతి దేవి త్రిపురాంతకం లో - సంచరిస్తున్నట్లు తెలుపుతోన్న 'పురాణ' రహస్యాలు , ఎన్నో అద్భుతాలు , వింతలు -విశేషాలు మీకోసం..
శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపురసుందరి దేవి -త్రిపురాంతకేశ్వరుడు - పార్వతిదేవి తో కలిసి నడయాడిన పుణ్య క్షేత్ర 'చరిత్ర '.
మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం - విశేషాలు - త్వరలో...
బెల్లం మీడియా .....మీ ముందుకు తీసుకురాబోతోంది …